Author Archives: BRSpartyonline

ఖరీఫ్‌కు కేఎల్‌ఐ నుంచి సాగునీరు
పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన
అధికార పార్టీ టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. క్రియాశీల కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువత సభ్యత్వం కోసం క్యూ కట్టారు.

రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్
రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచస్థాయిలో అగ్ర కంపెనీగా వెలుగొందుతున్న అమెజాన్ సంస్థ రాష్ట్రంలో భారీ వేర్‌హౌస్ నెలకొల్పడానికి సిద్ధమైంది.

సహకరించండి.. సాధిస్తా
– సిటీలోకి వచ్చేందుకు 5 స్కైవేల నిర్మాణం – త్వరలో వెయ్యి మార్కెట్ల ఏర్పాటు – రూ. 10వేల కోట్లతో …

అద్భుతాలను ఆవిష్కరిద్దాం
సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అంతే పట్టుదలతో పనిచేసి, అద్భుతాన్ని ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

చైనా మెడిసిటీతో టీఎస్‌ఐఐసీ ఒప్పందం
ఔషధ రంగంలో చైనా ప్రభుత్వ సంస్థ చైనా మెడిసిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయి.

గులాబీ దళం పునర్నిర్మాణం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గులాబీ దళం పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు




