Author Archives: BRSpartyonline

నిధులు ఇవ్వండి

పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కలుసుకోనున్నారు.


తెలంగాణ భవన్‌కు కేరళ సర్కార్ ఓకే

అయ్యప్ప దర్శనంకోసం తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేరళ ప్రభుత్వం సంతోషపూర్వక అంగీకారం తెలిపింది.


ఇక్కడి రైతులేం కావాలి?

తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కరెంటును ఇవ్వని ఏపీ ప్రభుత్వం, సాగర్ నీటికోసం గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


మేముసైతం..టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు జన నీరాజనం

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామంటూ అనేక వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నాయి.


దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


Membership drive in all Telangana districts


అంచనాలకు మించి సభ్యత్వ నమోదు

గులాబీ దళంలో చేరేందుకు జనం దండు కదులుతున్నది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.


నూరేళ్ల గోస తీరితేనే విముక్తి

శతాబ్దకాలంగా అనేక రకాల గోసపడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరుపాళ్లు రావాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ఆర్‌డబ్ల్యూఎస్ మరింత బలోపేతం

గ్రామీణ తాగునీరు, పారిశుద్ద్యశాఖను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటిశాఖల మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.