Author Archives: BRSpartyonline

వైద్యానికి మహర్దశ

రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ సదుపాయాలు, యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


అందరికీ ఆదర్శంగా నిలవాలి

రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలవాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


నూతనోత్సాహంతో పనిచేయాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు, ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేయాలని మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు.


గులాబీ పార్టీలో ప్లీనరీ జోష్!

పార్టీ ప్లీనరీ, బహిరంగ సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది.


20 కోట్లతో ఘనంగా అవతరణ పండుగ

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.


తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశించారు.


పునరుద్ధరణతో వెనకటి రోజులు

చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


మిషన్‌తో రైతుల కల సాకారం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో రైతుల కల సాకారమవుతుందని, చెరువుల పునరుద్ధరణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.


మాది కమీషన్ల పాలన కాదు

జలహారం పథకాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు.


IT Minister KTR counter on Congress leaders comments on Water grid Project

https://youtu.be/AvNZEe9_yWA