Author Archives: BRSpartyonline

కూలీలుగా ఉండొద్దు.. రైతన్నలుగా ఉండాలే!
భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

స్వచ్ఛత కోసం కలిసి సాగుదాం
ప్రజలకు స్వచ్ఛ హైదరాబాద్ పట్ల అవగాహన కల్పించడం కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ కూడా నడుం బిగించింది.

పెట్టుబడులతో రండి
రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం సిలికాన్‌వ్యాలీలో వివిధ రంగాల్లో …

అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

టీ హబ్ స్టార్టప్‌లకు సిలికాన్‌లో చాన్స్
-మంత్రి కేటీఆర్‌కు కంపెనీల హామీ -సిలికాన్ వ్యాలీలో పర్యటించిన కేటీఆర్ -నాస్కాం ఇన్నోట్రెక్ సమావేశంలో ప్రధాన ఉపన్యాసం -టీ-హబ్ విశిష్టతపై …

పరిశుభ్రత.. పరిశోధన.. పచ్చదనం
ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

రైతుకోసమా? రాజకీయం కోసమా?
రైతుల సమస్యలపై ఎప్పుడూ దృష్టిపెట్టని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ర్టానికి రావడంలో తప్పు లేదు. కానీ రైతులకు క్షమాపణలు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీష్‌రావు డిమాండ్ చేశారు.




