Author Archives: BRSpartyonline

ఉద్యమవీరుని మరిచిపోని ప్రభుత్వం
ఉద్యమవీరుని త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వం మరచిపోలేదు. ఆపదలో ఆదుకుని తన కర్తవ్యాన్ని నిర్వహించి ప్రశంసాపాత్రమైంది.

నీ జేజమ్మ తరంకాదు
చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత జేజమ్మ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం వెంట్రుక కూడా పీకలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

పాలమూరు, డిండికి గ్రీన్‌సిగ్నల్
డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు

పక్కా ప్రణాళికతో అభివృద్ధి
హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
పెంటావాలంట్ టీకాతో శిశుమరణాలను అరికడతామని, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు

మిషన్‌తో పల్లెలకు జలసిరి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు జలకళను సంతరించుకొని పల్లెల్లో సిరుల పంటలు పండుతాయి.

బాబూ.. నీకు శాస్తి తప్పదు
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర బయటపడిందన్న కేసీఆర్.. చంద్రబాబు దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. పట్టపగలు దొరికి.. పెడబొబ్బలతో గాయిగాయి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

నల్లగొండ దుఃఖం నాకే తెలుసు
నల్లగొండ జిల్లా ప్రజల దుఃఖం నాకు తెల్సినంతగా మరెవ్వరికీ తెల్వదు. దేశపతి శ్రీనివాస్, నేను ఎనిమిది రోజుల పాటు ఇక్కడే పడుకుని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నాం.



