Author Archives: BRSpartyonline

సాగర్ కాల్వపై సంకల్ప యాత్ర!
నాగార్జునసాగర్ ఎడమకాల్వ, ఆధునీకరణ పనులను రెండ్రోజులు సుదీర్ఘంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు.. తన బృందంతో పూర్తిగా కాల్వ కట్టలపైనే ప్రయాణించారు.

పనులు పూర్తయినచోట ప్రజలకు నీళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు పూర్తయిన చోట ప్రజలకు నీళ్లందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.

గుడుంబాకు పాతర
గుడుంబాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పేదల బతుకులను ఛిద్రం చేస్తున్న గుడుంబా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలాలని ముఖ్యమంత్రి కే …

నిలకడగా మంత్రి ఈటల ఆరోగ్యం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మన ప్రాజెక్టులపై మీ వైఖరేంటి?
ఏపీ ఎన్నికుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను కట్టే తీరుతాం. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులపై ఆంధ్రా సర్కారు కుట్రల్ని అధిగమిస్తాం.

వండర్ ఐపాస్
అత్యంత సరళమైన.. పారదర్శకమైన.. పటిష్ఠమైన నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశంలోనే ప్రఖ్యాత పరిశ్రమ దిగ్గజాలు, వివిధ దేశాల రాయబారుల సమక్షంలో ఆవిష్కరించారు.

నాలుగేండ్లలో పాలమూరు పథకం పూర్తి
నాలుగేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణాజలాలతో మహబూబ్‌నగర్‌జిల్లా రైతుల పాదాలు కడుగుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కోటిమంది బాబులొచ్చినా పాలమూరునాపలేరు
హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చినా.. కోటిమంది చంద్రబాబులు అడ్డంపడినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

KCR speech while laying foundation stone for Palamuru Lift irrigation project
https://youtu.be/TXB8PDxHNRY


