Author Archives: BRSpartyonline

జయశంకర్ స్ఫూర్తితో పనిచేస్తాం
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషిచేసిన ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ జాతి యావత్ కలకాలం గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ప్రజా ఉద్యమంలా హరితహారం
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని హరిత ఉద్యమంగా మలచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కన్నీళ్ల నుంచి వచ్చింది.. వారి సంక్షేమానికి కట్టుబడి ఏడాదిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.

పట్టణాల ప్రగతికి చేయూతనివ్వండి
రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి చేయూతనందించాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా 100కోట్లు
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

రైతులకు అండగా ఉండండి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

చెత్తను తరిమేద్దాం
హైదరాబాద్‌లో చెత్త దరిద్రాన్ని తరిమేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకోసం స్వచ్ఛ హైదరాబాద్‌లో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు.


