Author Archives: BRSpartyonline

లక్ష్యాన్ని సాధిస్తే అదనపు నిధులు
గ్రామజ్యోతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గ్రామాలు సాధిస్తే అదనపు నిధులు మంజూరు చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులందరికీ అందేలా చూడాలని బీసీ సంక్షేమ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు.

పెట్టుబడులతో తరలిరండి
భారత్‌లోనూ, తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ మిషన్ చైనా..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పదిరోజుల చైనా పర్యటన సానుకూల, సుహృద్భావ వాతావరణంలో మొదలైంది. డాలియన్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం …

చైనా చేరుకున్న కేసిఆర్
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పది రోజుల చైనా పర్యటన ప్రారంభమైంది. సోమవారం …

దిక్కుతోచకే కాంగ్రెస్ ధర్నాలు
అధికారం పోయి, భవిష్యత్తు కనిపించక, దిక్కుతోచని స్థితిలోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

ది కంప్లీట్ మ్యాన్ – కేటీఆర్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారని మంత్రి కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రకృతి సంపదను కాపాడుకుందాం
మిషన్ కాకతీయను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రశంసించారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

నేడు చైనాకు సీఎం కేసీఆర్
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 10 రోజుల చైనా పర్యటనకోసం సోమవారం బయలుదేరి వెళ్తున్నారు.

ప్రతీ గ్రామానికి బస్‌సౌకర్యం
నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశంసించారు.

