Author Archives: BRSpartyonline

స్థానికేతరులకు ఓట్లేస్తరా?

టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


జాతీయ పార్టీల ఖేల్ ఖతం

భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదేనని, జాతీయ పార్టీలను ప్రజలు విశ్వసించడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


రాజధానికి అన్ని హంగులు..

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


దేశం చూపు తెలంగాణవైపు

తెలంగాణవైపు దేశం మొత్తం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు వరంగల్ వైపు చూస్తున్నారు అని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి..

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముక్తకంఠంతో తిప్పి కొట్టేంద్దుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.


అభివృద్ధిలో అగ్రగామిగా రాష్ట్రం

నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


నవ భారతానికి నాంది..

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి హాజరైన గవర్నర్ నరసింహన్, రతన్‌టాటాకు ముందుగా ధన్యవాదాలు చెప్పారు.


ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదు

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తుంటే, ఓర్వలేని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి