Author Archives: BRSpartyonline
టీఆర్‌ఎస్ తీన్‌మార్
రెండు కార్పొరేషన్లు, ఒక నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ మూడింటినీ కైవసం చేసుకుంది
మహోజ్వల ఘట్టం
మరోసారి తెలంగాణ రాష్ట్రం సాధించినంత సంబురంగా ఉంది. శంభుని శిరస్సు నుంచి గంగను నేలకు దించిన భగీరథుని విజయోజ్వల ఘట్టం చూసినంత ఆనందంగా ఉంది.
పచ్చని తెలంగాణ కోసం..
స్వరాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం.. తెలంగాణ సాగునీటి రంగం దశ-దిశను మార్చే మహా ఒప్పందానికి నేడే శుభ ముహూర్తం. గోదావరి …

Shifting the focus from Campaign to Policy
Prime Minister Modi’s Make in India initiative is welcome, but the flagship programme has failed to achieve anything in the past one year.

పేదల విల్లాల ఎర్రవల్లి..
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు దేశానికి ఆదర్శం కానున్నాయి. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లోని విల్లాలను తలపిస్తున్నాయి.

చాలెంజర్ ఆఫ్ ది ఇయర్‌గా మంత్రి కేటీఆర్..
వినూత్న పద్ధతులతో పాలనలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మునిసిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
పనిచేసే సర్కారును దీవించండి
గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. ఏన్నడూలేనివిధంగా ఒక్క నిమిషం కూడా కరెంట్ పోతలేదు

తెలంగాణ మహావిజయం
రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందాలి. తెలంగాణ పచ్చబడాలి ఇది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల. ఆ సుదీర్ఘ స్వప్నం ఫలించనున్న సమయం ఆసన్నమైంది

ప్రజాసంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

ప్రాజెక్టులపై జాప్యం వద్దు..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి జాతీ య హోదా కలిగిన ఒక ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

