Author Archives: BRSpartyonline

CM KCR speech on Appropriation Bill in Assembly

https://youtu.be/X_WCBrL5clU


లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు కచ్చితంగా ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుతాం

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడి తీరుతామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు.


తెలంగాణ గర్వపడేలా యాదాద్రి అభివృద్ధి

రాష్ట్రం గర్వపడేలా, దేశం గుర్తించేలా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.


సంక్షేమమే బడ్జెట్ లక్ష్యం..

రాష్ట్ర ప్రజలు అత్యున్నత జీవనం అందుకోవాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.


కేటీఆర్‌కు స్కోచ్ అవార్డు

రాష్ట్రమంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో స్కోచ్ సంస్థ చాలెంజర్ అవార్డును అందుకున్నారు.


ప్రజలుమెచ్చిన పాలన మనది..

అవినీతిరహిత ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులతో అన్నారు.


2017కల్లా మిషన్ భగీరథ పూర్తి

ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ సింహభాగం పనులను 2017 చివరినాటికే పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.


సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

సేఫ్‌సిటీ, స్మార్ట్‌సిటీ అన్న పేరు రావాలంటే శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని, అలా ఉన్న నగరమైనా, రాష్ట్రమైనా సుస్థిరంగా అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు.


తెలంగాణ బడ్జెట్ 2016 – 17 ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు