Author Archives: BRSpartyonline

మళ్లీ గెలుపు మనదే
తన చివరి రక్తపు బొట్టునూ తెలంగాణ కోసమే అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ సాధించేవరకు మడమ తిప్పబోనని స్పష్టంచేశారు.

దారులన్నీ ఓరుగల్లువైపే
దారులన్నీ అటే.. ఊరూరూ ఓరుగల్లుకే.. ప్రగతి నివేదన సభాప్రాంగణానికి చేరుకోవడానికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వందలు… వేలు… లక్షలుగా జనం తరలివెళ్తున్నారు.

రైతురాజ్యం రావాలి
ప్రతి గ్రామంలో గ్రామ రైతుసంఘం ఏర్పాటు.. వీటి సమాహారంగా మండల, జిల్లా, రాష్ట్ర రైతుసంఘాలు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లతో సీడ్‌మనీ స్కీం..

సమీక్ష కార్యదీక్ష
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పదహారేండ్ల పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి సమాయత్తమయింది.

మరో పదేండ్లూ కేసీఆరే సీఎం
మూడేండ్ల టీఆర్‌ఎస్ పాలనను రాష్ర్టానికి స్వర్ణయుగంగా ఆయన అభివర్ణించారు.రాష్ర్టానికి మరో పదేండ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే ముఖ్యమంత్రిగా ఉంటారని రాష్ట్ర మంత్రి కే తారక రామారావు చెప్పారు.






