Author Archives: BRSpartyonline

ఆ సత్తా కేసీఆర్‌కే ఉంది

ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ బెబ్బులిలా సీఎం కేసీఆర్ తలపెట్టిన కలను సాకారం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలి.


కేసీఆర్‌ది విప్లవాత్మక పాలన

స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో విప్లవాత్మకమైన పాలన కొనసాగుతున్నదని, దీనికి ప్రజల ఆమోదం ఉన్నదని మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


జయహో కేసీఆర్

భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతున్నది


ప్రజల దీవెనలుంటే కొత్త దిశ చూపిస్తా..

ప్రజల దీవెనలు ఉంటే దేశానికి అద్భుతమైన దశ, దిశ చూపిస్తానని, మార్గనిర్దేశం చేస్తానని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


అవసరమైతే దేశ రాజకీయాల్లోకి

జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే.. దేశంకోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


కేంద్రం ఏమిచ్చింది

కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తెలంగాణకు బాజాప్తాగా రావాల్సిన వాటానే ఇచ్చింది అని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


రక్షణ ఎగుమతులే లక్ష్యం

రక్షణరంగ ఉత్పత్తుల తయారీకి అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.


ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రత్యేక శ్రద్ధ

ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.


రైతుల తరఫున నేనే ఉద్యమిస్తా!

పంటలకు మద్దతు ధర రాబట్టడానికే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశామని, రైతులను ధనిక రైతులుగా మార్చేందుకు కృషిచేస్తానని స్పష్టంచేశారు.