Author Archives: BRSpartyonline

ఆత్మబంధువు

సర్కారు నుంచే అందుతున్న పంటసాయం.. ఈ ఏడాది మూడ్రోజుల ముందుగానే తొలకరి పలకరింపు ఉంటుందన్న శుభవార్తతో అన్నదాతల్లో అనందం వెల్లివిరుస్తున్నది.


సువర్ణాధ్యాయం

రాష్ట్రంలో సేద్యాన్ని సుసంపన్నం చేయడానికి మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం గ్రామీణ ఆర్థిక వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది.


అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్

పల్లెపల్లెలో పండుగ వాతావరణంలో జరుగుతున్న రైతుబంధు కార్యక్రమం ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్నదని మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు.


దేశానికే ఆదర్శం రైతు జీవిత బీమా

ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆయన కుటుం బం దిక్కులేనిదవుతున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమీక్షించారు.


దేశానికే ఆదర్శం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది : ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ


కాంగ్రెస్, బీజేపీల్లో రైతుబంధు భయం

తెలంగాణలో సేద్యం లాభసాటి అయ్యేవరకు రైతుబంధు పథకాన్ని అమలుచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నారని మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.


జయహో కేసీఆర్

రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన రైతుబంధు పథకం పండుగలా సాగుతున్నది.


రైతు బంధుకు జేజేలు

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.