Author Archives: BRSpartyonline

Minister Sri KTR speech after laying foundation stone for the Multi Level Flyover at Botanical Garden

దివ్యాంగులకు అండగా మన కేసీఆర్ ప్రభుత్వం.
అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా మన ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

గజ్వేల్‌లో హరిత పండుగ
తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆగస్టు ఒకటిన గజ్వేల్ పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో లక్షానూటపదహారు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లే
పంచాయతీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తీర్మానం చేసిన సీడబ్ల్యూసీకి తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని ఎందు కు గుర్తుకురాలేదని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.

బతుకమ్మ’తో భరోసా
80 రంగుల్లో చీరలు..సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు.

విభజన హామీలు నెరవేర్చాలి
విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు అమలుచేయలేదని ఎంపీ వినోద్ విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు

మన్ననలు పొందుతున్న పాలన
ప్రజా సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి స్పష్టమైన నియమ నిబద్ధత, చిత్తశుద్ధి ఉంది.



