Author Archives: BRSpartyonline

కూటమికి ఓటేస్తే.. మళ్లీ వలసపాలనే
తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఓట్లు, సీట్ల కోసం సిద్ధాంతాన్ని మార్చిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

రానున్నది శబ్ద విప్లవమే
రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని మంత్రి కే తారకరామారావు చెప్పారు.

కాంగ్రెస్ ముందస్తు ఓటమి
కాంగ్రెస్ నాయకుల చిల్లర మల్లర ప్రయత్నాలు, దగుల్బాజీ వ్యవహారాలను ప్రజాకోర్టులోనే ఎండగట్టేందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని మంత్రి కేటీఆర్ చెప్పారు.

కూటమికి ఓటేస్తే తెలంగాణకు కన్నీళ్లే
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఉవ్వెత్తున ప్రచారం
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.

మహాకూటమి పోటీయేకాదు
రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మహాకూటమి అసలు పోటీయే కాదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

కాంగ్రెస్ సిట్టింగులు ఔటే
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వందకుపైగా సీట్లు గెలువబోతున్నదని, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను సైతం గెలుచుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.




