Author Archives: BRSpartyonline

కరంటు, నీళ్లు ఎందుకియ్యలె?
కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్న అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్లు, విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు.

పాపం కోదండరాం సార్.. కాంగ్రెస్‌లో కల్యమాకు!
కోదండరాం సారును కూరల కల్యమాకు లెక్క వాడుకొని తీసి అవతలపడేశారు అని మంత్రి కే తారకరామారావు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.









