Author Archives: BRSpartyonline

సంపద పెంచినం..పేదలకు పంచుతున్నం

గత ప్రభుత్వాలు అవినీతితో ప్రజల సొమ్ము దోచుకుంటే.. తాము ప్రభుత్వంలో అవినీతిని బంద్‌చేసి.. సంపద పెంచామని, పెంచిన సంపదను అనేక సం క్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


సింహం సింగిల్‌గానే..

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తండాలకు మహర్దశ పట్టిందని మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే తారకరామారావు అన్నారు.


సోనియాకు బాధెందుకు?

తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి బాధ ఎందుకని, ఎందుకు కడుపు తరుక్కుపోతున్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సూటిగా ప్రశ్నించారు.


Praja Ashirvada Sabha – Ibrahimpatnam