Author Archives: BRSpartyonline

ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఫిబ్రవరిలో చేపట్టనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు.

ఆయనొక శిఖరం
ఆయన ఒక నిరంతర భావోద్వేగాల ప్రవాహం. ఎప్పుడూ నిత్యనూతనంగా, వైవిధ్యంగా ఆలోచిస్తూ ఉండటంలోనే కేసీఆర్ ప్రశాంతతను వెతుక్కుంటారు.

ఎమ్మెల్యే కేటీఆర్ కి పార్టీ నాయకుల శుభాకాంక్షల వెల్లువ
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ గారికి పార్టీ నాయకుల శుభాకాంక్షల వెల్లువ

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం
పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కీలక బాధ్యతలు దక్కాయి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించారు.

ముఖ్యమంత్రిగా మరోసారి నేడు కేసీఆర్ ప్రమాణం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణం స్వీకరించనున్నారు.

దేశమంతటా రైతుబంధు
తెలంగాణలో అమలుచేస్తున్న పంటపెట్టుబడి సాయం పథకం రైతుబంధును దేశవ్యాప్తంగా అమలుచేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.



