Author Archives: BRSpartyonline

కేసీఆర్ బాటలో..

రైతుబంధు.. రాష్ట్రంలో రైతులకు కొండంత అండగా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వినూత్న పథకం. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడకుండా నిలువరించిన పథకం.


ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న కవిత

ఫేం ఇండియా- ఏషియాపోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మధ్య, సూక్ష్మతరహా పరిశ్రమల సహాయమంత్రి గిరిరాజ్‌సింగ్ చేతులమీదుగా ఎంపీ కవిత అందుకున్నారు.


కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా

ఫెడరల్ ఫ్రంట్‌కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణలో మార్పు తెచ్చినట్టుగానే దేశవ్యాప్త మార్పుకోసం ముందుకుసాగుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా పీపుల్స్ ఎజెండా అని ఎంపీ కవిత అన్నారు.


గులాబీ ప్రభంజనం

ముచ్చటగా మూడోవిడుత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సింహభాగం పల్లెలు గులాబీవర్ణాన్ని పులుముకొన్నాయి.


జలసంకల్పం.. జనహితం

నేలపై పడిన ప్రతి చినుకును ఒడిసిపట్టాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జల సంకల్పం ఎంతో గొప్పదని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిచెందిన రాజేంద్రసింగ్ కొనియాడారు.


జంగిల్ బచావో జంగిల్ బడావో

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అడవిని కాపాడాలని, పోయిన అడవిని పునరుద్ధరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


పాలమూరుకు పచ్చజెండా

దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రతిష్ఠాత్మక పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుది అటవీ అనుమతులు లభించాయి.


పంచాక్షరి ప్రతిధ్వని

ప్రజలందరు సంతోషంగా ఉండాలని, వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలన్న మహాసంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నాలుగోరోజు విజయవంతంగా కొనసాగింది.