Author Archives: BRSpartyonline

టీఆర్‌ఎస్ శంఖారావం

మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది.


వైద్యారోగ్యశాఖకు 5,536 కోట్లు

ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వైద్యరంగంలో అనూహ్యమైన మార్పులు తెస్తూ.. సర్కారు వైద్యం పట్ల విశ్వాసం పెంచిన తెలంగాణ ప్రభుత్వం.


సాగునీటిరంగానికి అగ్రస్థానం

సీఎం కేసీఆర్ జల సంకల్పం కండ్ల ముందు సాక్షాత్కరించే సమయం ఆసన్నమైంది.


దేశానికి దిక్సూచి తెలంగాణ

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు.


సాగు సంక్షేమ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిరూపంగా 1,82,017 కోట్ల రూపాయల భారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు.


తెలంగాణ బడ్జెట్ ఫుల్ రిపోర్ట్

తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టారు. రైతులు, వ్యవసాయంపై ప్రధానంగా దృష్టిసారిస్తూ సంక్షేమంతోపాటు ఇతర రంగాలకు సమతూకంగా నిధులను కేటాయించారు.


నేడు తాత్కాలిక బడ్జెట్

బంగారు తెలంగాణను నిర్మించేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలను సంపూర్ణంగా అభివృద్ధిపథంలో నడిపించే దిశగా రూపొందించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టనున్నారు.


ఇండ్ల దళారులను నమ్మొద్దు

రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు పేర్కొన్నారు.