Author Archives: BRSpartyonline

నల్లగొండ ఖిల్లాపై గులాబీ జెండా అఖండ విజయమే
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఖిల్లాలో గులాబీ జెండా అఖండ విజయం సాధిస్తుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు తేల్చిచెప్పారు.

ఆరోగ్య తెలంగాణ
ప్రభుత్వ దవాఖానల్లోనే రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలుదేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్యశాలల్లో రోగనిర్ధారణ పరీక్షాకేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది.

సంక్షేమ రాజ్యం
ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిపాలిస్తున్నారు.

KCR బాటలో..దేశం అడుగులు
తెలంగాణ ఉద్యమసారథిగా కేసీఆర్ ఢిల్లీలో ఎక్కని గడప.. దిగని గడప లేదు. ఒక పక్క రాష్ట్రంలో ఉద్యమాన్ని అహింసాయుతంగా.. శాంతియుతంగా నిర్వహిస్తూనే.. జాతీయస్థాయిలో రాజకీయ నిర్ణయం ఏకగ్రీవం కావడం కోసం ఏండ్ల తరబడి ప్రయత్నాలు చేశారు.

దేశం మెచ్చిన మన పథకాలు
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న సంస్కరణలు, పథకాలను పలు రాష్ట్రాలు అధ్యయంచేసి, తమ సొంత రాష్ట్రాల్లో అమలుచేస్తున్నాయి.

ఢిల్లీని శాసిద్దాం
రాబోయే ఎన్నికల్లో ఢిల్లీని శాసిద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.





