Author Archives: BRSpartyonline

దేశం మారాలి
దేశ ఆర్థిక విధానాలు మారాలని, కొత్త పంథాలో దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

దేశానికే తెలంగాణ ఒక మోడల్
దేశం బాగుపడాలన్నా, అంతర్జాతీయస్థాయిలో తలెత్తుకొని ముందుకు పోవాలన్నా కాంగ్రెస్, బీజేపీ.. ఈ ఇద్దరు దరిద్రులను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

సంక్షేమ సారథి… అభివృద్ధి వారధి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అన్ని వర్గాలకూ పెద్దపీట వేశారు.

జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించడం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.

దేశానికి దిక్సూచి కేసీఆర్
ఈసారి యావత్‌దేశం తెలంగాణ వైపు చూస్తోంది. దీనికి అనుగుణంగా పార్టీని ఆయన సర్వసన్నద్ధం చేశారు. ఇప్పుడు దేశానికి ఆయనే దిక్సూచి.

It’s time for qualitative change : KTR
Governments over the past 71 years, whether led by Congress or BJP, were stuck in the rut of routine politics and failed to provide people with even the basic amenities, says TRS working president

CM KCR to launch LS poll campaign on Sunday
Chief Minister and TRS president Sri KCR will kickstart his Lok Sabha election campaign from Karimanagar on Sunday.

లోక్‌సభ సమరానికి శంఖారావం
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలే స్ఫూర్తిగా లోక్‌సభ సమరానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం శంఖారావం పూరించనున్నారు.


