Author Archives: BRSpartyonline

రైతు బాంధవుడు

తాను రైతుపక్షపాతినని, రైతుబంధునని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి చాటారు.


Public Meeting in Mustabad, Sircilla


కేసీఆర్ ప్రధాని ఎందుకు కాకూడదు?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని ఎందుకు కాకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామా రావు ప్రశ్నించారు.


దేశ దిశ మారుస్తాం

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులకు టిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర బిందువు కానుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.


ఒకే ఒక్కడు

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఐదేండ్ల కిందటి వరకు దేశంలో ఓ ప్రాంతానికి చెందిన నేత. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించిన నాయకుడు. ఇప్పుడు.. యావత్‌దేశానికి ఆదర్శవంతమైన నాయకుడు.


నల్లగొండలో చెల్లని రూపాయి..భువనగిరిలో చెల్లుతుందా?

అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తొమ్మిదిమంది కాంగ్రెస్ నేతలు తిరిగి బలవంతంగా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవాచేశారు.


పరిశ్రమలకు స్వర్ణయుగం

పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ టీఎస్‌ఐపాస్ పేరిట నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు.


దేశానికి కావాల్సింది చేతల నేత

మాటలు చెప్పేవారు కాకుండా చేతల్లో చూపించే నేతలే దేశానికి కావాలని, అటువంటివారినే ఎన్నుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.