Author Archives: BRSpartyonline

ఇంటర్మీడియట్ ఫలితాలపై సీఎం శ్రీ కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

ప్రతి గింజకు మద్దతు ధర
రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదలరంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఏడుగురు సోమవారం ప్రమాణంచేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్‌లో వీరితో ప్రమాణం చేయించారు.

ఇక సమూల ప్రక్షాళన
రాష్ట్రంలో అవినీతిని అంతమొందించాలని, దీనికోసం వ్యవస్థలను ప్రక్షాళనచేయాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

గెలిస్తే భేష్.. లేదంటే ట్రాష్!
ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి.. లేకుంటే కావా? ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న వీధినాటకాలు చూస్తున్న ప్రజలకు ఏపీలో ఎవరు గెలువబోతున్నారో అర్థమయిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

రేపు టీఆర్‌ఎస్ విస్తృత సమావేశం
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

32 జెడ్పీలూ మనవే!
రానున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని, మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

అవినీతి అంతానికి పంతం
రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

మన సారు..మన పదహారుకే మన ఓటు
ఇప్పుడు జరిగే ఎన్నికలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపర్చేవని, మన సారుకు, మన పదహారుమంది అభ్యర్థుల కారు గుర్తుకు ఓటేద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.

కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.

