Author Archives: BRSpartyonline

జెడ్పీలపై గులాబీ జెండా

టీఆర్‌ఎస్ విజయాల పరంపర జెడ్పీ ఎన్నికలతో ఉన్నత శిఖరాన్ని చేరింది. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అన్నీ జెడ్పీలను ఏకగ్రీవంగా గెల్చుకున్న గులాబీదండు సరికొత్త రికార్డు సృష్టించింది.


దయ్యాలు వేదాలు వల్లించినట్టే..

ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధ్వజమెత్తారు.


ప్రజలతో కలిసి పనిచేయాలి

నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. ఈ గెలుపుతో పొంగిపోకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు.


తిరుగులేని టీఆర్‌ఎస్

పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది.


పరిషత్ పోరులో టీఆర్‌ఎస్‌ చారిత్రాత్మక విజయం

పల్లెల్లో గులాబీ తోటలు గుబాళించాయి! పరిషత్తు ఫలితాల్లో కారు టాప్‌గేరులో దూసుకుపోయింది! ఎన్నికలు ఏవైనా.. గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి రుజువైంది!


టీఆర్‌ఎస్‌కు ఇది అఖండ విజయం

రాష్ట్రం లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్ పార్టీకి అఖండమైన, అపూర్వమైన విజయాన్ని అందించడమనేది దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.


Telangana Formation Day 2019


సఫల తెలంగాణ

దేశచరిత్రలోనే ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి సాధించుకొన్న తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


రెట్టింపు ఆసరా

ఆసరా పెన్షన్‌దారులకు రెండింతలు ఆనందం కలిగించే వార్త. నెలకు ఇప్పటివరకు అందుతున్న వెయ్యి రూపాయల బదులు రూ.రెండువేల పదహార్లు, దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.మూడువేల పదహార్లు పింఛన్‌కింద లభించనున్నాయి.


ఎమ్మెల్యే కోటా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్

శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌కుమార్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఖరారుచేశారు.