Author Archives: BRSpartyonline

జూన్ నుంచి పెంచిన పింఛన్లు
రాష్ట్రంలో పెంచిన పింఛన్లు అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలవారీగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీరే వారధులు
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పార్టీ నాయకులు ఉండాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పార్టీ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకంకావాలని, వారి సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు.

సభ్యత్వాల హవా..
సభ్యత్వాల నమోదులో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతున్నది. గడువుకు ముందే లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదవుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

తుదిదశకు టీఆర్‌ఎస్ సభ్యత్వం
ఈ నెల 20 కల్లా సభ్యత్వాల ప్రక్రియను పూర్తిచేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నమోదులో పాల్గొంటున్నారు.
మరింత వేగంగా సభ్యత్వాలు
గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల లక్ష్యానికి మించి చేపడుతుండగా చాలాచోట్ల లక్ష్యానికి చేరువలో ఉన్నారు.

పోటాపోటీగా సభ్యత్వాలు
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఈ నెల 20 చివరి తేదీ కావటంతో పోటాపోటీగా సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది.
ఊరూరా జోరుగా..
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల ఇంచార్జులు, నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సబ్బండ వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గుణాత్మక పాలనకు త్రివిధానాలు
ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో గుణాత్మక పాలన తీసుకురావాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

సభ్యత్వాల పండుగ
గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యత్వ నమోదు ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.

సభ్యత్వ నమోదులో మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి
పట్టణప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేకదృష్టి సారించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

