Author Archives: BRSpartyonline

అన్నదాతలు కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి
నేను 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా? ఇకమీద రైతులు కొట్లాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి

65 ఏండ్ల దరిద్రం కాంగ్రెస్‌ను మళ్లీ దరిచేరనీయొద్దు
తెలంగాణ గొంతుక, 52 కిలోల సీఎం కేసీఆర్‌ను ఖతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.









