Author Archives: BRSpartyonline

రోడ్‌మ్యాప్ ఉండాలి
ప్రస్తుత మున్సిపాలిటీల్లోని మౌలికవసతులు, పౌర సౌకర్యాలపై సంపూర్ణ నివేదిక రూపలక్పనతోపాటు, ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రోడ్‌మ్యాప్ రూపొందించుకొని, ఆ దిశగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

అగ్రగామి తెలంగాణ
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు.

సహకార ఎన్నికల్లో రైతులు అపూర్వ విజయం అందించారు
రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం. అందుకే టీఆర్‌ఎస్‌కు ప్రజలు తిరుగులేని విజయాలందిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

టీఎస్‌బీపాస్ ముహూర్తం ఖరారు ఏప్రిల్ 2
ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, వారికి మెరుగైన సులభతరమైన సేవలు అందించేందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు.






