Author Archives: BRSpartyonline

నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది 360 డిగ్రీల వ్యక్తిత్వమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీవీ మన తెలంగాణ ఠీవి అని, ఆయనో నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు.

మనం నిలవాలి అడవి గెలవాలి
-కలప స్మగ్లర్ల ఆటలు సాగవు -నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు -వనాల సంరక్షణలో అంతా భాగస్వాములు కావాలి -మనది ముమ్మాటికీ ధనికరాష్ట్రమే.. …

మనం నిలవాలి అడవి గెలవాలి
మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు.
మన భూమి పుత్రుడి స్మరణలో..
పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా: సీఎం కేసీఆర్

పొలాలు పిలుస్తున్నాయి కలలు ఫలిస్తున్నాయి
శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఉండటంతో సమాజాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలిస్తుంటాను. భిన్నవర్గాల ప్రజలతో నిత్యం సంభాషిస్తుంటాను. గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పులను ఆసక్తిగా గమనిస్తుంటాను. నా పరిశీలన, అధ్యయనం, అనుభవం ఆధారంగా గ్రహించిన విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పు
భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.




