Tag Archives: TRS Candidates List

ఇందూరు భేరీ!
అణు బాంబు దాడులకు గురైన జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలను మించిన విధ్వంసం తెలంగాణలో ఆంధ్ర ముఖ్యమంత్రుల పాలనలో జరిగిందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

పావలా ప్రజలకు.. ముప్పావలా జేబులోకి
సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, నూటికి నూరు శాతం తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మెదక్ లోక్‌సభ బరిలో గులాబీ అధినేత
తెలంగాణ రాష్ట్ర సమితి మంగళవారం తన మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
టిఆర్ఎస్ అభ్యర్ధుల తాజా జాబితా
సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. 36అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

బాబుకు విశ్వసనీయత లేదు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కష్టమని, బీజేపీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కుదామనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.



