Tag Archives: Telangana

కరీంనగారా
కరీంనగర్ గడ్డమీద నుంచి ఓ పాలసీని ప్రకటిస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదు.

మా మ్యానిఫెస్టోను కాపీ కొట్టారు
ప్రజల చేతిలో పావలా పెట్టి.. ముప్పావలా తమ జేబుల్లోకి వేసుకునే కాంగ్రెస్ నేతల తరహా అభివృద్ధి తమకు చేతకాదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

పావలా ప్రజలకు.. ముప్పావలా జేబులోకి
సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, నూటికి నూరు శాతం తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మాటతప్పింది కాంగ్రెస్సే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో చెప్పింది కాంగ్రెస్సే. రాష్ట్రపతి ప్రసంగం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకసార్లు తెలంగాణ విషయంలో ఇంతకాలం మాట తప్పింది కాంగ్రెస్సే.
టిఆర్ఎస్ అభ్యర్ధుల తాజా జాబితా
సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. 36అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

బాబుకు విశ్వసనీయత లేదు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కష్టమని, బీజేపీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కుదామనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

వాళ్ల ఆటలు ఇంకా సాగాలా?
ఇంటి పార్టీకి రాజకీయ అస్తిత్వం ప్రబలంగా రావొద్దనే టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు వద్దంటున్నా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు.
బీజేపీ అవసరం దేశానికా- టీడీపీకా: హరీశ్
చంద్రబాబులాగ మాటలు మార్చేవారు ప్రపంచంలో ఎవరూ ఉండరని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు విమర్శించారు . మామ దగ్గరికి తీస్తే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిండని ఎద్దేవా చేశారు.


