Tag Archives: Telangana state cheif Minister Kalvakuntla Chandrashekar Rao

ప్రజలుమెచ్చిన పాలన మనది..
అవినీతిరహిత ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులతో అన్నారు.

సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్
సేఫ్‌సిటీ, స్మార్ట్‌సిటీ అన్న పేరు రావాలంటే శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని, అలా ఉన్న నగరమైనా, రాష్ట్రమైనా సుస్థిరంగా అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ బడ్జెట్ 2016 – 17 ముఖ్యాంశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు
పచ్చని తెలంగాణ కోసం..
స్వరాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం.. తెలంగాణ సాగునీటి రంగం దశ-దిశను మార్చే మహా ఒప్పందానికి నేడే శుభ ముహూర్తం. గోదావరి …

పేదల విల్లాల ఎర్రవల్లి..
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు దేశానికి ఆదర్శం కానున్నాయి. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లోని విల్లాలను తలపిస్తున్నాయి.

తెలంగాణ మహావిజయం
రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందాలి. తెలంగాణ పచ్చబడాలి ఇది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల. ఆ సుదీర్ఘ స్వప్నం ఫలించనున్న సమయం ఆసన్నమైంది

ప్రజాసంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

ప్రాజెక్టులపై జాప్యం వద్దు..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి జాతీ య హోదా కలిగిన ఒక ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

సాగు..సంక్షేమానికే పెద్దపీట
బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

ప్రజాదరణలో సీఎం కేసీఆర్ 1
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నిలిచారు.

