Tag Archives: Telangana state cheif Minister Kalvakuntla Chandrashekar Rao

మన ప్రాజెక్టులపై మీ వైఖరేంటి?

ఏపీ ఎన్నికుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను కట్టే తీరుతాం. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులపై ఆంధ్రా సర్కారు కుట్రల్ని అధిగమిస్తాం.


వండర్ ఐపాస్

అత్యంత సరళమైన.. పారదర్శకమైన.. పటిష్ఠమైన నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశంలోనే ప్రఖ్యాత పరిశ్రమ దిగ్గజాలు, వివిధ దేశాల రాయబారుల సమక్షంలో ఆవిష్కరించారు.


నాలుగేండ్లలో పాలమూరు పథకం పూర్తి

నాలుగేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణాజలాలతో మహబూబ్‌నగర్‌జిల్లా రైతుల పాదాలు కడుగుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


కోటిమంది బాబులొచ్చినా పాలమూరునాపలేరు

హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చినా.. కోటిమంది చంద్రబాబులు అడ్డంపడినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


KCR speech while laying foundation stone for Palamuru Lift irrigation project

https://youtu.be/TXB8PDxHNRY


ఉద్యమవీరుని మరిచిపోని ప్రభుత్వం

ఉద్యమవీరుని త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వం మరచిపోలేదు. ఆపదలో ఆదుకుని తన కర్తవ్యాన్ని నిర్వహించి ప్రశంసాపాత్రమైంది.


నీ జేజమ్మ తరంకాదు

చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత జేజమ్మ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం వెంట్రుక కూడా పీకలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


పాలమూరు, డిండికి గ్రీన్‌సిగ్నల్

డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు


పక్కా ప్రణాళికతో అభివృద్ధి

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.