Tag Archives: Telangana Rashtra Samithi

రెండోస్థానం కోసమే విపక్షాల పోటీ
మెదక్ ఉప ఎన్నికల్లో రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ప్రతి ఇంటికీ నల్లా
మూడున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు.

మాట తప్పను
మెదక్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కేంద్రీకరించి పని చేస్తుండగా.. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సభతో కొత్త జోష్ సంతరించుకుంది.

జెట్‌స్పీడ్‌లో కేసీఆర్ ఎక్స్‌ప్రెస్
అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి

కాంగ్రెస్‌కు ఓటేస్తే..మురికి కాల్వలో వేసినట్లే
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

మీడియా ముసుగులో ఇడియట్ పనులా?
మీడియా ముసుగులో ఇడియట్ పనులుచేస్తే మెడలు ఇరిసి అవతల పారేస్తం ఏమనుకుంటున్నరో.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగ్రనరసింహుడయ్యారు.

టీ-హబ్‌పై కుదిరిన ఒప్పందం
ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది.

కాళోజీ స్వప్నం సాకారం చేద్దాం
తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడినం..ఇక మరో గమ్యం ముద్దాడాల్సిన బాధ్యత మనపై ఉంది. బాధలు, కష్టాలు లేని నవయుగం చూడాలనేది కాళోజీ కల.

ఇగ మైలపోలు తీస్తం
వంద రోజుల్లో ఇంత జేసిండ్రు.. అంత జేసిండ్రు అని అంటున్నరు. వంద రోజుల్లో చేసింది ఏం లేదు. ఇప్పుడే మొదలుపెట్టినం. సకల జనుల సర్వేతో కావాల్సిన సమాచారం అంతా తీసుకున్నం.


