Tag Archives: Telangana Rashtra Samithi

పెట్టుబడుల స్వర్గధామం
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్నది. గురువారం ఒకేరోజు రెండు ప్రఖ్యాత బహుళజాతి కంపెనీల భారీ కర్మాగారాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవాలు చేశారు.

పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి
తెలంగాణ పచ్చబడాలె.. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ప్రభుత్వానికి ఆదాయం రావాలి. నా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ కోసమే పాటుపడుతా.. అదే నా లక్ష్యం, ఆశయం. అందుకోసం అహర్నిశలు పని చేస్తా.

పేదలందరికీ నాణ్యమైన జీవితం
పేదలందరికీ మెరుగైన, నాణ్యమైన జీవనాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

భారీగా నిధులు రాబట్టాలి
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా రూపొందిస్తున్న విధానాలు, ప్రణాళికల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు పక్కా వ్యూహాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మహిళా సాధికారతకే ప్రభుత్వ ప్రాధాన్యం
మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు

నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రైవేటు పరిశ్రమలనూ ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
CMO Press Release on Metro Rail
Honorable Chief Minister Sri.K.Chandrashekar Rao reviewed the progress of Metro Rail Project with officials of L&T, Metro Rail, Chief Secretary to Govt. and Principal Secretary to CM.

పారిశ్రామికాభివృద్ధికి మరో అడుగు
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారంనాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా రెండు నూతన కంపెనీలకు శంకుస్థాపన, మరో కంపెనీలో ఉత్పత్తికి ప్రారంభోత్సవం జరగనుంది.

ఏరోస్పేస్ హబ్‌గా హైదరాబాద్
రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే సంస్థలకు సింగిల్‌విండో అవసరం లేకుండా కొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

విడతలవారీగా రుణాలు చెల్లిస్తాం
లక్షలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నూటికి నూరుశాతం రైతు రుణమాఫీ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

