Tag Archives: Telangana Rashtra Samithi

ఇక కొత్త రుణాలు

రుణమాఫీ కోసం ప్రభుత్వం తొలివిడత కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసినందున బ్యాంకర్లు రైతులకు సత్వరమే ఖరీఫ్ సీజన్‌కు కొత్త పంటరుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


రుణమాఫీకి జీవో

-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల -మాఫీకానున్న మొత్తం రుణం 17 -36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు …


కార్యకర్తలే టీఆర్‌ఎస్ రథసారథులు

కార్యకర్తలే టీఆర్‌ఎస్ పార్టీ రథసారథులని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్ఠం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


కశ్మీరీలకు కేసీఆర్ ‘ప్రాణధార’

మంచినీళ్లు, ఆహారంకోసం అవస్థలు పడుతున్న కశ్మీరీలను ఆదుకొనేందుకు వెంటనే స్పందించిన కేసీఆర్ సైనిక విమానం ద్వారా రూ. ఏడుకోట్ల విలువైన ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లను శ్రీనగర్‌కు పంపారు.


అన్నివిధాలుగా ఆదుకుంటాం

మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


CM KCR inaugurates Cogent, Johnson & Johnson and P & G companies in Mahbubnagar district

http://youtu.be/gSB8JdMcomM?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు రాష్ర్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు.


చెరువుల లెక్కలు తీయండి

రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.


రెండేండ్లలో విద్యుత్‌లోటు అధిగమిస్తాం

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌లోటును అధిగమిస్తామని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు.


ఆర్థిక సంఘానికి ఘనస్వాగతం

పద్నాలుగో ఆర్థిక సంఘం బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల బృందానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.