Tag Archives: Telangana Rashtra Samithi

CM KCR aerial survey in Nalgonda District


సకల వస్ర్తోత్పత్తి సమ్మేళనం

సకల వస్త్ర ఉత్పత్తుల సమగ్ర సమ్మేళనంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


జాతీయ రహదారులపై త్వరగా తేల్చాలి

రాష్ర్టానికి జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా) బండారు దత్తాత్రేయను కోరారు.


దేశంలోనే బెస్ట్ రోడ్ నెట్‌వర్క్ నిర్మిస్తాం

దేశానికే తలమానికమైన రోడ్ వ్యవస్థను రాష్ట్రంలో సృష్టిస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.


చెరువులను దత్తత తీసుకోండి

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్య ఉద్యమంగా మలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.


దొడ్డికొమురయ్య భవన్

తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య పేరుమీద రాష్ట్రరాజధానిలో అద్భుతమైన రీతిలో భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


గుట్టలో ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రోత్సాహం

నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు.


దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


నాబార్డు సాయంతో గోదాముల నిర్మాణం

రాష్ట్రంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.


ఉద్యమం స్ఫూర్తితో బంగారు తెలంగాణను సాధిస్తాం

శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించాం. అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.