Tag Archives: Telangana Rashtra Samithi

రేడియోలో చేను కబుర్లు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా నిర్వహించే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.


ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలి

రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని, అందుకు రైతులకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


స్వైన్‌ప్లూ పై భయం వద్దు

స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.


వచ్చే ఏడాది 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డలకు 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.


స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


స్వైన్‌ఫ్లూపై సమరం భేష్

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.


ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చు

ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది టైంపాస్‌కు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం


నాగోబా జాతర అభివృద్ధికి రూ.రెండు కోట్లు

వచ్చే ఏడాది నాటికి నాగోబా ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు.


టీబీ దవాఖానను సందర్శించిన సీఎం

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) దవాఖానాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు.


ప్రైవేట్‌కు దీటుగా వైద్యసేవలు

ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య సూచించారు.