Tag Archives: Telangana Rashtra Samithi

గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి ఏకగ్రీవం
గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గులాబీ దళపతి మళ్లీ కేసీఆర్!
తెలంగాణ రాష్ట్ర సమితి పగ్గాలు మరోసారి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే దక్కనున్నాయి.
కళాకారుల జీవితాల్లో కొత్తవెలుగులు
ఏ రాజకీయోద్యమమైనా విజయవంతం కావాలంటే, దానికి సమానంగా సాంస్కృతికోద్యమం ఉండాలి. ఇందుకు సజీవ ఉదాహారణే తెలంగాణ ఉద్యమం.

ఊరూరా చెరువుల దీక్ష
చెరువుల పునరుద్ధరణకు ఊరూరా చెరువుల దీక్ష చేపట్టాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణకు కళావైభవం
బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ ఆట, పాటలు, డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు ఆగకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కళాకారులకు పిలుపునిచ్చారు

పునరుద్ధరణతో జలకళ
హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పూర్తయితే పల్లెలు జలకళ సంతరించుకుంటాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

నవరాష్ర్టానికి నయా రాస్తా
శాతాబ్దాలుగా దగాపడిన తెలంగాణకు కొత్త మార్గనిర్దేశనం చేస్తూ రెండు రోజల కలెక్టర్ల సమావేశం శుక్రవారం మొదలైంది.

పేదోడే టీఆర్‌ఎస్‌కు పునాది
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కడుపు కట్టుకుని.. కళ్లు నెత్తికెక్కకుండా తెలంగాణ కోసం శ్రేణులు పనిచేయాలి. అప్పుడే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


