Tag Archives: Telangana Rashtra Samithi

బాబూ.. నీకు శాస్తి తప్పదు
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర బయటపడిందన్న కేసీఆర్.. చంద్రబాబు దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. పట్టపగలు దొరికి.. పెడబొబ్బలతో గాయిగాయి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

నల్లగొండ దుఃఖం నాకే తెలుసు
నల్లగొండ జిల్లా ప్రజల దుఃఖం నాకు తెల్సినంతగా మరెవ్వరికీ తెల్వదు. దేశపతి శ్రీనివాస్, నేను ఎనిమిది రోజుల పాటు ఇక్కడే పడుకుని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నాం.

పట్టాల పండుగ
ఒకప్పుడు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చేవని, ఇప్పుడు ఉచిత క్రమబద్దీకరణ పట్టాలు పట్టుకుని అధికారులే పేదల వద్దకు వస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

కొత్తగా నిర్మించే థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించండి
రాష్ట్రంలో నెలకొల్పే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.

ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ తెలంగాణ
రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

కేసీఆర్‌కు నెటిజన్ల బ్రహ్మరథం
కేసీఆర్ పాలనకు నెటిజన్లు జై కొట్టారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు.

25 వేల పోస్టుల భర్తీ జూలైలో నోటిఫికేషన్: సీఎం కేసీఆర్ ప్రకటన
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేదికపై నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు.




