Tag Archives: Telangana Rashtra Samithi

8 వేల విద్యావలంటీర్లకు సీఎం ఆమోదం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు.


ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత

ప్రతిపక్ష నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.


కొత్త పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 1,533 కొత్త పరిశ్రమలు వచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.


కేజీ టు పీజీ.. కేసీఆర్ కలల ప్రాజెక్టు

కేజీ టు పీజీ ఉచిత విద్య ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.


సాగునీటి ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


నేతన్నలకు సురక్ష ప్రమాద భీమా

రాష్ట్ర పంచాయతి రాజ్ ,ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు రక్షాబంధన్ కానుక ప్రకటించారు.


CM KCR press meet in Karimnagar

https://youtu.be/2tCqYrrWzsY


Kadiam Srihari face to face Interview with T News

https://youtu.be/IGirUGCV3Sg


ప్రజలకే జవాబుదారీ

రాష్ట్ర ఇరిగేషన్ పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు.