Tag Archives: Telangana Rashtra Samithi

పనుల వేగం పెరగాలి..

నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


CM KCR Presentation on Irrigation Projects (31-03-16)

https://youtu.be/1qMmPkkMwl8


గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుతాం

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడి తీరుతామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు.


తెలంగాణ గర్వపడేలా యాదాద్రి అభివృద్ధి

రాష్ట్రం గర్వపడేలా, దేశం గుర్తించేలా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.


ప్రజలుమెచ్చిన పాలన మనది..

అవినీతిరహిత ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులతో అన్నారు.


2017కల్లా మిషన్ భగీరథ పూర్తి

ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ సింహభాగం పనులను 2017 చివరినాటికే పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.


తెలంగాణ బడ్జెట్ 2016 – 17 ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు


టీఆర్‌ఎస్ తీన్‌మార్

రెండు కార్పొరేషన్లు, ఒక నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ మూడింటినీ కైవసం చేసుకుంది


పేదల విల్లాల ఎర్రవల్లి..

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు దేశానికి ఆదర్శం కానున్నాయి. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లోని విల్లాలను తలపిస్తున్నాయి.


తెలంగాణ మహావిజయం

రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందాలి. తెలంగాణ పచ్చబడాలి ఇది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల. ఆ సుదీర్ఘ స్వప్నం ఫలించనున్న సమయం ఆసన్నమైంది