Tag Archives: Telangana Rashtra Samithi

సీఎం కేసీఆర్‌ను కలిసిన యూఎస్ కాన్సులేట్ జనరల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును యూఎస్ కాన్సులేట్ జనరల్ సీజే మైఖేల్ ములిన్స్ సోమవారం సచివాలయంలో కలిశారు.

వ్యవసాయానికీ పెద్దపీట వేస్తాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యాంశాలని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

ఫీజు మన పిల్లలకే
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు చెల్లించే బోధనా రుసుములను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బంగారు తెలంగాణే లక్ష్యం
-ముస్లింల మాదిరే మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డాం -నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా -మెదక్ జిల్లాలో మంత్రికి ఘనస్వాగతం పలికిన …

KCR puts his best foot forward in Assembly
Chief Minister K. Chandrasekhar Rao succeeded in sending the message across to the Opposition benches that he wished to take them along in steering the State of Telangana to all round development.
Graduates to be tailored to suit IT sector: KTR
Despite boasting a large number of engineering colleges, Hyderabad does not produce enough employable graduates …
Telangana CM, K Chandrashekar Rao, a Hindi speaking CM in south India
The first chief minister of Telangana state K Chandrasekhar Rao who spoke at length in the Telangana assembly on Thursday spoke in English, Telugu in its Telangana lingo, and in Hindi.

కలిసి నడుద్దాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం
నూతన రాష్ట్రంలో వివిధ రంగాలపై సర్కారు విజన్ ఆయన భాషణంలో ఆవిష్కరించారు కేసీఆర్

పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత బుధవారం మొట్టమొదటిసారిగా శాసనసభావ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)సమావేశం జరిగింది.


