Tag Archives: Telangana Rashtra Samithi

స్థానిక బలోపేతంలో ఎస్‌కే డే ఆదర్శం

దేశంలో గ్రామీణాభివృద్ధికికి ఆద్యుడైన మొదటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి ఎస్కే డేను మార్గదర్శకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు


రాష్ర్టానికి 4 వేల మెగావాట్ల పవర్‌ప్లాంట్

విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు రామగుండంలో 4వేల మెగావాట్ల (5×800) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నేషనల్ థర్మల్ పవర్‌స్టేషన్ (ఎన్టీపీసీ) వెంటనే ప్రారంభించనుందని ప్రభుత్వం తెలిపింది.


తెలంగాణకు నిధులేవీ?

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది.


తెరవెనుక చంద్రబాబు కుట్రలు

-తెలంగాణపై పెత్తనం కొనసాగించే ఎత్తులు -కేంద్రాన్ని, గవర్నర్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు -హైదరాబాద్‌ను గుప్పెట్లో పెట్టుకోవడానికి పన్నాగం -ఒక్క సీమాంధ్ర పౌరుడికైనా …


అంతసీను లేదు! సెక్షన్ 8 చెప్పిందేమిటి?

పచ్చమూకల ప్రచార పటాటోపంలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల అక్రమ ఆస్తుల రక్షణే ధ్యేయంగా వారు ముందుకు తెచ్చిన విభజన చట్టంలోని సెక్షన్- 8 పస ఏమిటో తేలిపోయింది.


రాష్ట్రంలో అంబానీ పెట్టుబడులు!

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అంబానీ గ్రూప్స్ ప్రకటించింది.


పక్కా ప్రణాళికతో బంగారు తెలంగాణ పక్కా

మన రాష్ట్రం- మన ఊరు, మన ప్రణాళికకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలిరూపం ఇచ్చారు.


కోతలకు చంద్రబాబే కారణం

ఉమ్మడిరాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని తట్టుకోలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈర్ష్యతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆరోపించారు.


క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్

హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ అనుకూల నగరంగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.