Tag Archives: Telangana Rashtra Samithi

దేశానికే ఆదర్శంగా పారిశ్రామిక విధానం

రాష్ట్రంలో అమలుచేయబోయే పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు తథ్యం

విద్య, ఉపాధి రంగాలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


Telangana CM KCR in Special Program – Mukyamantri tho Mukhamukhi

http://youtu.be/ZY-3sPzrv5s?list=UUp1CmHJa82ppRClE-t1uh0A http://youtu.be/CVns4ViUeWU http://youtu.be/kJQNwYXdv78?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


మాది చేతల ప్రభుత్వం

మాది చేతల ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను కూడా ఖర్చుకు వెనుకాడకుండా చేపడతామని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదల, మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు.


కేసీఆర్ నిర్ణయాలు చరిత్రాత్మకం

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవని ఉద్యోగసంఘాల నేతలు అన్నారు.


గిరిజన మహిళల వద్దకు సీఎం

పేద, ధనిక తేడాల్లేకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తానని సీఎం కే చంద్రశేఖర్‌రావు మరోసారి నిరూపించుకున్నారు.


ఔరా! అనిపించేలా అభివృద్ధి

మిత్రుల ఒత్తిడి మేరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్నానని వివరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారని, ప్రజల మద్దతు లభించిందని, అందుకే అంతరాలు లేని, ఆదర్శవంతమైన బంగారు తెలంగాణను నిర్మించడం బాధ్యతగా భావిస్తున్నా.


మ్యానిఫెస్టోనే మా భగవద్గీత

టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.
– సీఎం కేసీఆర్


CM KCR reveals the highlights of Cabinet meet

http://youtu.be/1XpbDOLzetQ?list=UUp1CmHJa82ppRClE-t1uh0A http://youtu.be/zd__5UwImCA?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


గ్రామాల్లోకి హైటెక్ సేవలు

రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.