Tag Archives: Telangana Rashtra Samithi

తాగునీటి గ్రిడ్‌పై సమగ్ర సర్వే జరపండి
రాష్ట్రంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు చర్యలు ప్రారంభించారు.

రెండేండ్లలో 24 గంటల విద్యుత్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నది. పింఛన్లు, రైతుల రుణమాఫీలపై క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది

ఎడమకాల్వకు నీళ్లు..మరో విజయం
ఆరు దశాబ్దాలుగా నాగార్జునసాగర్‌లో తెలంగాణకు చెందాల్సిన న్యాయమైన నీటి కేటాయింపులను కూడా సీమాంధ్ర నేతలు కృష్ణాడెల్టాకు అక్రమంగా తరలించారు.

అద్భుత పారిశ్రామిక విధానం
తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అద్భుత విధానాలను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

జయశంకర్‌కు ఘననివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బుధవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.

అంతం కాదిది..ఆరంభమే
ఆంధ్ర నేతలూ.. పిచ్చిపనులు ఆపండి.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి లక్ష కోట్లతో రాజధాని కట్టుకునేవారు.. పిల్లల ఫీజులు కట్టుకోలేరా?మా పిల్లలకే ఫీజులు చెల్లిస్తాం.
సీఎం కేసీఆర్

కరీంనగర్‌లో ఘనస్వాగతం కేసీఆర్‌కు నీరాజనం
కరీంనగర్ జనసంద్రమైంది. తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడంతో వేల సంఖ్యలో వచ్చిన జనం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు.




