Tag Archives: Telangana Rashtra Samithi

CM KCR full speech in Armoor meeting
http://youtu.be/UijNq3x8lVc http://youtu.be/jacGXJ61Lcg?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

KCR: TS Will be the ‘Seed Bowl of the World’
Chief Minister K Chandrasekhar Rao on Thursday reiterated his intention to turn Telangana into the ‘Seed Bowl of the World

ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ సీఎం నిద్ర
ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య బుధవారం రాత్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిద్రించారు

హౌసింగ్ దొంగలను వదిలిపెట్టం
హౌసింగ్ పథకాన్ని ఇకనుంచి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా తెలియజేశారు.

వారంలోగా ఎర్రజొన్న బకాయిలు చెల్లింపు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతిని త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

దాదాగిరి నడవదు
తెలంగాణ సర్కారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరుతున్న తీరును చూసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు మింగుడుపడడం లేదు.

సీడ్‌బౌల్‌గా రాష్ట్రం
తెలంగాణ రాష్ర్టాన్ని సీడ్‌బౌల్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. విత్తనోత్పత్తికి రానున్న రోజుల్లో ఇతోధికంగా ప్రాధాన్యమిచ్చి ప్రతి రైతును లక్షాధికారిగా మారుస్తామని చెప్పారు.

CM KCR Speech in Prof. Jayashankar agriculture university
http://youtu.be/ebaBBlCsSTE?list=UUp1CmHJa82ppRClE-t1uh0A



