Tag Archives: Telangana Government

అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.

డెయిరీ రైతుల సమస్యలు పరిష్కరిస్తా
కరీంనగర్ డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావు, క్షీర విప్లవకారుడు డాక్టర్ వర్గీస్ కురియన్ విగ్రహాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.

పారిశ్రామికాభివృద్ధి రెండో దశకు శ్రీకారం
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రక్రియలో రెండోదశ ప్రారంభమైంది. వివిధ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల ఎంపిక కార్యక్రమం మొదలైంది.

ఇక మాటలు లేవు.. చేతలే
ఇక మాటలు చెప్పడం ఉండదు.. చేతలే ఉంటాయి. అభివృద్ధిలో దూసుకుపోదాం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కరువు భూతాన్ని తరుముదాం – సీఎం కేసీఆర్

ప్రజల బాటన కేసీఆర్
బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రజల్లోకి వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నట్టుగానే ఆదివారం ఆ కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రధాన నగరాల అభివృది బాధ్యత నాదే
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను విస్తృతంగా అభివృద్ధిచేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
ఆంధ్రకు తెలంగాణ ఆపన్న హస్తం
హుదూద్ తుఫాన్‌వల్ల నష్టపోయిన సోదర తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చింది.

