Tag Archives: KCR

కేసీఆర్ నిర్ణయాలు చరిత్రాత్మకం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవని ఉద్యోగసంఘాల నేతలు అన్నారు.

గిరిజన మహిళల వద్దకు సీఎం
పేద, ధనిక తేడాల్లేకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తానని సీఎం కే చంద్రశేఖర్‌రావు మరోసారి నిరూపించుకున్నారు.

ఔరా! అనిపించేలా అభివృద్ధి
మిత్రుల ఒత్తిడి మేరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్నానని వివరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారని, ప్రజల మద్దతు లభించిందని, అందుకే అంతరాలు లేని, ఆదర్శవంతమైన బంగారు తెలంగాణను నిర్మించడం బాధ్యతగా భావిస్తున్నా.

మ్యానిఫెస్టోనే మా భగవద్గీత
టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.
– సీఎం కేసీఆర్

CM KCR reveals the highlights of Cabinet meet
http://youtu.be/1XpbDOLzetQ?list=UUp1CmHJa82ppRClE-t1uh0A http://youtu.be/zd__5UwImCA?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

గ్రామాల్లోకి హైటెక్ సేవలు
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

రెగ్యులేటెడ్ సిటీ చేస్తాం
విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు జాతీయ/అంతర్జాతీయ కన్సల్టెంటును నియమించనున్నారు.

కబ్జాకోర్లకు ఇక కనిపించేది ఉగ్రనరసింహుడే
అక్రమాలు చేసిన వారందరిని జైల్లో పెట్టేంతవరకు వెనుకాడేది లేదు.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు.

కేసీఆర్ మాట వరాల మూట
తెలంగాణ ఇంటి పార్టీ.. తన పేరు సార్థకం చేసుకున్నది. పేదలు మొదలుకుని.. వృత్తిదారుల దాకా.. ఉద్యోగులు మొదలుకుని పోలీసులదాకా.. విద్యార్థులు మొదలుకుని.. మహిళల దాకా.. రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకూ ప్రయోజనాలు కల్పిస్తూ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది.

త్వరలోనే రైతు రుణాలు మాఫీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

